AP Highcourt Stenographer Grade III Junior Assistant Typist Field Assistant : 02/01/2023 Shift 2
Question 1
By which year the Central Government has set a target of a 40% reduction in particulate matter concentration in cities covered under the National Clean Air Programme (NCAP) in September 2022? కింది ఏ సంవత్సరానికల్లా, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 2022లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) పరిధిలోకి వచ్చే నగరాల్లో పర్టిక్యులేట్ మ్యాటర్ కాన్సంట్రేషన్(నలుసు పదార్ధాల గాఢత)ను 40% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది?