AP Highcourt Stenographer Grade III Junior Assistant Typist Field Assistant : 02/01/2023 Shift 2 Previous Year Paper General Knowledge PDF


Question 1


By which year the Central Government has set a target of a 40% reduction in particulate matter concentration in cities covered under the National Clean Air Programme (NCAP) in September 2022?
కింది ఏ సంవత్సరానికల్లా, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 2022లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) పరిధిలోకి వచ్చే నగరాల్లో పర్టిక్యులేట్ మ్యాటర్ కాన్సంట్రేషన్(నలుసు పదార్ధాల గాఢత)ను 40% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది?

Options

A

2026

2026

B

2030

2030

C

2024

2024

D

2025

2025


Solution:

Correct Answer:

A

2026


Question 2


Which of the following won the SAFF U-17 Championship 2022?
2022 SAFF U-17 ఛాంపియన్‌షిప్ని క్రింది ఏ దేశం గెలుచుకుంది?

Options

A

Bhutan
           భూటాన్

Bhutan
           భూటాన్

B

Nepal
           నేపాల్

Nepal
           నేపాల్

C

India
            భారతదేశం

India
            భారతదేశం

D

Bangladesh
           బంగ్లాదేశ్

Bangladesh
           బంగ్లాదేశ్


Solution:

Correct Answer:

C

India
            భారతదేశం


Question 3


According to IBEF (India Brand Equity Foundation), which of the following statements is/are true for FDI inflow in Andhra Pradesh between October 2019 to June 2022?
I. FDI inflows in Andhra Pradesh stood at US$550.42 million
II. The state ranked 10th in India in terms of FDI inflows.
IBEF (ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్) ప్రకారం, అక్టోబరు 2019 నుండి జూన్ 2022 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో FDI ఇన్‌ఫ్లోకి సంబంధించి కింది ప్రకటనలలో ఏది సత్యం?
I. ఆంధ్రప్రదేశ్‌లో FDI ఇన్‌ఫ్లోలు US$550.42 మిలియన్లుగా ఉన్నాయి
II. భారతదేశంలో FDI ఇన్‌ఫ్లోల ప్రకారం రాష్ట్రం 10వ స్థానంలో ఉంది.

Options

A

Only II
           II మాత్రమే

Only II
           II మాత్రమే

B

Only I
            I మాత్రమే

Only I
            I మాత్రమే

C

Both I and II
           I మరియు II రెండూ

Both I and II
           I మరియు II రెండూ

D

Neither I nor II
           I లేదా II ఏదీ కాదు

Neither I nor II
           I లేదా II ఏదీ కాదు


Solution:

Correct Answer:

B

Only I
            I మాత్రమే


Question 4


Which of the following is NOT a name of the Agro-Climatic zones of Andhra Pradesh?
కింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవసాయ-వాతావరణ మండలాల పేరు కానిది ఏది?

Options

A

North Coastal Zone
           నార్త్ కోస్టల్ జోన్

North Coastal Zone
           నార్త్ కోస్టల్ జోన్

B

Scarce Rainfall Zone
           అల్ప వర్షపాత మండలం

Scarce Rainfall Zone
           అల్ప వర్షపాత మండలం

C

Godavari Zone
           గోదావరి మండలం

Godavari Zone
           గోదావరి మండలం

D

Pandavi Zone
            పాండవి మండలం

Pandavi Zone
            పాండవి మండలం


Solution:

Correct Answer:

D

Pandavi Zone
            పాండవి మండలం


Question 5


To implement a state action plan and make the state "climate resilient through enhanced climate change governance," the government of Andhra Pradesh created the ______, a special unit under its Environment, Forests, Science and Technology Department.
రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి మరియు రాష్ట్రాన్ని "మెరుగైన వాతావరణ మార్పుల పాలన ద్వారా వాతావరణ మార్పులకు తట్టుకునేలా" చేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ______ అనే ప్రత్యేక విభాగాన్ని రూపొందించింది.

Options

A

Changing Climate Cell (CCC)
           చేంజింగ్ క్లైమేట్ సెల్ (CCC)

Changing Climate Cell (CCC)
           చేంజింగ్ క్లైమేట్ సెల్ (CCC)

B

Sustainable Climate Change Cell (SCCC)
           సస్టైనబుల్ క్లైమేట్ చేంజ్ సెల్ (SCCC)

Sustainable Climate Change Cell (SCCC)
           సస్టైనబుల్ క్లైమేట్ చేంజ్ సెల్ (SCCC)

C

Climate Change Cell (CCC)
            క్లైమేట్ చేంజ్ సెల్ CCC)

Climate Change Cell (CCC)
            క్లైమేట్ చేంజ్ సెల్ CCC)

D

Climate Control Cell (CCC)
           క్లైమేట్ కంట్రోల్ సెల్ (CCC)

Climate Control Cell (CCC)
           క్లైమేట్ కంట్రోల్ సెల్ (CCC)


Solution:

Correct Answer:

C

Climate Change Cell (CCC)
            క్లైమేట్ చేంజ్ సెల్ CCC)


Question 6


Which of the following rivers does NOT flow through Andhra Pradesh?
కింది వాటిలో ఏ నది ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించదు?

Options

A

Cauvery
            కావేరి

Cauvery
            కావేరి

B

Palar
           పాలర్

Palar
           పాలర్

C

Godavari
           గోదావరి

Godavari
           గోదావరి

D

Vedavathi
           వేదవతి

Vedavathi
           వేదవతి


Solution:

Correct Answer:

A

Cauvery
            కావేరి


Question 7


_______ is a cattle trading festival that takes place in Vizianagaram.
విజయనగరంలో జరిగే పశువుల వ్యాపార పండుగ_________.

Options

A

Sri Krishna Janmastami
           శ్రీ కృష్ణ జన్మాష్టమి

Sri Krishna Janmastami
           శ్రీ కృష్ణ జన్మాష్టమి

B

Tirupati Ganga Jatara
           తిరుపతి గంగా జాతర

Tirupati Ganga Jatara
           తిరుపతి గంగా జాతర

C

Pyditthallamma Utsavam
            పైడితల్లమ్మ ఉత్సవం

Pyditthallamma Utsavam
            పైడితల్లమ్మ ఉత్సవం

D

Atla Tadde
           అట్ల తద్దె

Atla Tadde
           అట్ల తద్దె


Solution:

Correct Answer:

C

Pyditthallamma Utsavam
            పైడితల్లమ్మ ఉత్సవం


Question 8


Which international organisation has extended an unconditional loan of $250 million for the SALT project in Andhra Pradesh?
ఆంధ్రప్రదేశ్‌లోని SALT ప్రాజెక్ట్ కోసం ఏ అంతర్జాతీయ సంస్థ షరతులు లేకుండా $250 మిలియన్ల రుణాన్ని అందించింది?

Options

A

Asian Development Bank
           ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు

Asian Development Bank
           ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు

B

New Development Bank
           న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్

New Development Bank
           న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్

C

World Bank
            ప్రపంచ బ్యాంకు

World Bank
            ప్రపంచ బ్యాంకు

D

International Monetary Fund
           అంతర్జాతీయ ద్రవ్య నిధి

International Monetary Fund
           అంతర్జాతీయ ద్రవ్య నిధి


Solution:

Correct Answer:

C

World Bank
            ప్రపంచ బ్యాంకు


Question 9


Andhra Pradesh Gas Infrastructure Corporation (APGIC) was incorporated on ________ under the provisions of the Companies Act as a State Government Company.
కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం ________న ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APGIC) రాష్ట్ర ప్రభుత్వ కంపెనీగా కలుపుకోబడింది.

Options

A

5 October 2005
           5 అక్టోబర్ 2005

5 October 2005
           5 అక్టోబర్ 2005

B

5 November 2014
           5 నవంబర్ 2014

5 November 2014
           5 నవంబర్ 2014

C

2 August 2001
           2 ఆగస్టు 2001

2 August 2001
           2 ఆగస్టు 2001

D

2 September 2009
            2 సెప్టెంబర్ 2009

2 September 2009
            2 సెప్టెంబర్ 2009


Solution:

Correct Answer:

D

2 September 2009
            2 సెప్టెంబర్ 2009


Question 10


Which of the following option is INCORRECT regarding Kandukuri Veeresalingam?
కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించి క్రింది ఐచ్చికాలలో ఏది సరైనది కాదు?

Options

A

He started the journal called Induprakash.
            ఆయన ఇందుప్రకాష్ అనే పత్రికను ప్రారంభించారు.

He started the journal called Induprakash.
            ఆయన ఇందుప్రకాష్ అనే పత్రికను ప్రారంభించారు.

B

He is popularly known as Gadya Tikkana.
           ఆయన గద్య తిక్కనగా ప్రసిద్ధుడు.

He is popularly known as Gadya Tikkana.
           ఆయన గద్య తిక్కనగా ప్రసిద్ధుడు.

C

He founded Brahma Samaj in Andhra Pradesh.
           ఆయన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు.

He founded Brahma Samaj in Andhra Pradesh.
           ఆయన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు.

D

He was a strong advocate of women’s education.
           ఆయన స్త్రీ విద్యకు గట్టి మద్దతును అందించారు.

He was a strong advocate of women’s education.
           ఆయన స్త్రీ విద్యకు గట్టి మద్దతును అందించారు.


Solution:

Correct Answer:

A

He started the journal called Induprakash.
            ఆయన ఇందుప్రకాష్ అనే పత్రికను ప్రారంభించారు.


Question 11


The _______, meaning “hidden away,” is a thin sheet of grey matter that, in the human brain, lies below the general region of the insula. Its connectivity is unique in that it receives input from virtually all regions of the cortex and projects back to almost all regions of the cortex.
మానవ మెదడులో, ఇన్సులాలోని సాధారణ ప్రాంతం క్రింద ఉన్న బూడిదరంగు పదార్థపు పలుచని పొర అయినట్టి, “హిడెన్ ఎవే” అని అర్ధం వచ్చు ప్రాంతం _____. వల్కలంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుండి ఉద్దీపనలను అందుకోవడం మరియు వల్కలంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు తిరిగి పంపించడం వంటివి చేయడంలో దీని అనుసంధానం ప్రత్యేకమైనది.

Options

A

pons
           పోన్స్

pons
           పోన్స్

B

medulla oblongata
           మెడ్యుల్లా ఆబ్లాంగట (మజ్జా ముఖం)

medulla oblongata
           మెడ్యుల్లా ఆబ్లాంగట (మజ్జా ముఖం)

C

claustrum
            క్లాస్ట్రమ్

claustrum
            క్లాస్ట్రమ్

D

pituitary gland
           పిట్యూటరీ గ్రంధి

pituitary gland
           పిట్యూటరీ గ్రంధి


Solution:

Correct Answer:

C

claustrum
            క్లాస్ట్రమ్


Question 12


According to the Malthusian theory, population increases in ______.
మాల్తుసియన్ సిద్ధాంతం ప్రకారం, జనాభా _______లో పెరుగుతుంది.

Options

A

Arithmetic progression
           అంక శ్రేఢి

Arithmetic progression
           అంక శ్రేఢి

B

Geometric progression
            గుణాత్మక శ్రేఢి

Geometric progression
            గుణాత్మక శ్రేఢి

C

Fibonacci series
           ఫిబొనాక్సీ శ్రేణి

Fibonacci series
           ఫిబొనాక్సీ శ్రేణి

D

Exponential series
           ఘాతీయ శ్రేణి

Exponential series
           ఘాతీయ శ్రేణి


Solution:

Correct Answer:

B

Geometric progression
            గుణాత్మక శ్రేఢి


Question 13


The central government’s campaign PAALAN 1000 is associated with:
కేంద్ర ప్రభుత్వ ప్రచారమైనట్టి PAALAN 1000 కింది వాటిలో దేనికి సంబంధించినది?

Options

A

crop insurance for farmers
           రైతులకు పంట బీమా

crop insurance for farmers
           రైతులకు పంట బీమా

B

providing shelters to destitutes and beggars
           నిరాశ్రయులకు మరియు యాచకులకు ఆశ్రయం కల్పించడం

providing shelters to destitutes and beggars
           నిరాశ్రయులకు మరియు యాచకులకు ఆశ్రయం కల్పించడం

C

providing shelters to freely roaming cattle
           స్వేచ్ఛగా సంచరించే పశువులకు ఆశ్రయం కల్పించడం

providing shelters to freely roaming cattle
           స్వేచ్ఛగా సంచరించే పశువులకు ఆశ్రయం కల్పించడం

D

early childhood care
            ప్రారంభ బాల్య సంరక్షణ

early childhood care
            ప్రారంభ బాల్య సంరక్షణ


Solution:

Correct Answer:

D

early childhood care
            ప్రారంభ బాల్య సంరక్షణ


Question 14


Hunger Hotspots June to September 2022 Outlook report has been jointly the work of _______.
జూన్-సెప్టెంబర్ 2022 హంగర్ హాట్‌స్పాట్స్ ఔట్‌లుక్ నివేదిక సంయుక్తంగా ________ ల కార్యక్రమం.

Options

A

World Health Organisation and International Fund for Agricultural Development
           ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వ్యవసాయాభివృద్ధి కొరకు అంతర్జాతీయ నిధి

World Health Organisation and International Fund for Agricultural Development
           ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వ్యవసాయాభివృద్ధి కొరకు అంతర్జాతీయ నిధి

B

Food and Agriculture Organisation and World Food Programme
            ఆహార మరియు వ్యవసాయ సంస్థ మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం

Food and Agriculture Organisation and World Food Programme
            ఆహార మరియు వ్యవసాయ సంస్థ మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం

C

World Food Programme and United Nations Children’s Fund
           ప్రపంచ ఆహార కార్యక్రమం మరియు ఐక్యరాజ్యసమితి బాలల నిధి

World Food Programme and United Nations Children’s Fund
           ప్రపంచ ఆహార కార్యక్రమం మరియు ఐక్యరాజ్యసమితి బాలల నిధి

D

Food and Agriculture Organisation and World Health Organisation
           ఆహార మరియు వ్యవసాయ సంస్థ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ

Food and Agriculture Organisation and World Health Organisation
           ఆహార మరియు వ్యవసాయ సంస్థ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ


Solution:

Correct Answer:

B

Food and Agriculture Organisation and World Food Programme
            ఆహార మరియు వ్యవసాయ సంస్థ మరియు ప్రపంచ ఆహార కార్యక్రమం


Question 15


After the preliminary salutations to Lord Ganapati, the sutradhaara in Kuchipudi enters the stage with his curved stick known as _______.
గణేశునికి ముందస్తు నమస్కారాలు సమర్పించిన తర్వాత, కూచిపూడిలోని సూత్రధారులు _______ అని పిలువబడే తన వంపు తిరిగిన కర్రతో వేదికపైకి ప్రవేశిస్తారు.

Options

A

Kutilaka
            కుటిలక

Kutilaka
            కుటిలక

B

Protilika
           ప్రొటిలికా

Protilika
           ప్రొటిలికా

C

Gatulaka
           గతులక

Gatulaka
           గతులక

D

Ramolika
           రామోలికా

Ramolika
           రామోలికా


Solution:

Correct Answer:

A

Kutilaka
            కుటిలక


Question 16


Who among the following is one of three environmentalists who received the Andhra Pradesh Biodiversity conserver awards 2021?
కింది వారిలో 2021 ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ కన్జర్వర్ అవార్డులు అందుకున్న ముగ్గురు పర్యావరణవేత్తలలో ఒకరు ఎవరు?

Options

A

K Mrutyumjaya Rao
            కె మృత్యుంజయరావు

K Mrutyumjaya Rao
            కె మృత్యుంజయరావు

B

Thupalli Srinivasa Reddy
           తూపల్లి శ్రీనివాస రెడ్డి

Thupalli Srinivasa Reddy
           తూపల్లి శ్రీనివాస రెడ్డి

C

R K Reddy
           ఆర్ కె రెడ్డి

R K Reddy
           ఆర్ కె రెడ్డి

D

J Krishnamurthy
           జె కృష్ణమూర్తి

J Krishnamurthy
           జె కృష్ణమూర్తి


Solution:

Correct Answer:

A

K Mrutyumjaya Rao
            కె మృత్యుంజయరావు


Question 17


In context of nationalism in Hyderabad state, who was responsible for organising Anjumen-e-maref?
హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయవాదం నేపథ్యంలో, అంజుమెన్-ఇ-మరేఫ్ (Anjumen-e-maref) నిర్వహణకు బాధ్యులు ఎవరు?

Options

A

Maqdoom Moinuddin
           మక్దూం మొయినుద్దీన్

Maqdoom Moinuddin
           మక్దూం మొయినుద్దీన్

B

Tripuraneni Veeraswami
           త్రిపురనేని వీరాస్వామి

Tripuraneni Veeraswami
           త్రిపురనేని వీరాస్వామి

C

Mulla Abdul Qayyum
            ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్

Mulla Abdul Qayyum
            ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్

D

Vedire Ramachandra Reddy
           వెదిరె రామచంద్రారెడ్డి

Vedire Ramachandra Reddy
           వెదిరె రామచంద్రారెడ్డి


Solution:

Correct Answer:

C

Mulla Abdul Qayyum
            ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్


Question 18


Which of the following statement(s) is/are correct for Balance of Payments (BOP)?
I. The BOP records only the external visible transactions.
II. The ‘BOP account is always balanced’ as it is maintained by ‘double entry book keeping system’.
కింది ప్రవచనం(లు)లలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (BOP)కి సంబంధించి ఏది/ఏవి సరైనది/సరైనవి?
I. BOP బాహ్యంగా కనిపించే లావాదేవీలను మాత్రమే నమోదు చేస్తుంది.
II. 'డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్' ద్వారా నిర్వహించబడుతున్నందున 'BOP ఖాతా ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంటుంది'.

Options

A

Neither I nor II
           I లేదా II ఏదీ కాదు

Neither I nor II
           I లేదా II ఏదీ కాదు

B

Both I and II
           I మరియు II రెండూ

Both I and II
           I మరియు II రెండూ

C

Only II
            II మాత్రమే

Only II
            II మాత్రమే

D

Only I
           I మాత్రమే

Only I
           I మాత్రమే


Solution:

Correct Answer:

C

Only II
            II మాత్రమే


Question 19


Which part of the Andhra Pradesh Reorganisation Act 2014 contains the provisions related to access to higher education?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని కింది ఏ భాగం ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించిన నిబంధనలను కలిగి ఉంది?

Options

A

Part VIII
           భాగం VIII

Part VIII
           భాగం VIII

B

Part XI
            భాగం XI

Part XI
            భాగం XI

C

Part X
           భాగం X

Part X
           భాగం X

D

Part XII
           భాగం XII

Part XII
           భాగం XII


Solution:

Correct Answer:

B

Part XI
            భాగం XI


Question 20


When was the Hyderabad Tenancy and Agricultural Lands Act passed?
హైదరాబాద్ టెనెన్సీ(కౌలుదారీ) మరియు వ్యవసాయ భూముల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది?

Options

A

1953

1953

B

1960

1960

C

1956

1956

D

1950

1950


Solution:

Correct Answer:

D

1950


Question 21


The _____ is constituted by the Government of Andhra Pradesh to effectively manage energy needs, realize the need for energy conservation, and effective usage and spread awareness on energy conservation and energy efficiency measures in all sectors of the State.

శక్తి(ఇంధన) అవసరాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు, ఇంధన సంరక్షణ ఆవశ్యకతను గుర్తించడానికి మరియు రాష్ట్రంలోని అన్ని రంగాలలో ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్య చర్యలపై అవగాహన కల్పించడానికి మరియు ప్రభావవంతమైన వినియోగం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే _______ ఏర్పాటు చేయబడింది.

Options

A

Andhra Pradesh State Health and Energy Mission (APSHEM)
           ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అండ్ ఎనర్జీ మిషన్ (APSHEM)

Andhra Pradesh State Health and Energy Mission (APSHEM)
           ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ అండ్ ఎనర్జీ మిషన్ (APSHEM)

B

Andhra Pradesh State Renewable Energy Mission (APSREM)
           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన మిషన్ (APSREM)

Andhra Pradesh State Renewable Energy Mission (APSREM)
           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన మిషన్ (APSREM)

C

Andhra Pradesh State Electricity Composition Mission (APSECM)
           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ కంపోజిషన్ మిషన్ (APSECM)

Andhra Pradesh State Electricity Composition Mission (APSECM)
           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ కంపోజిషన్ మిషన్ (APSECM)

D

Andhra Pradesh State Energy Conservation Mission (APSECM)
            ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (APSECM)

Andhra Pradesh State Energy Conservation Mission (APSECM)
            ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (APSECM)


Solution:

Correct Answer:

D

Andhra Pradesh State Energy Conservation Mission (APSECM)
            ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (APSECM)


Question 22


In the first phase of a pilot project, Central Bank Digital Currency (CBDC), announced by the RBI, which of the following is NOT one among the four banks which will issue digital tokens in the same denominations as a paper currency that can be used to make and receive payments?
RBI ప్రకటించిన ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అయినట్టి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) మొదటి దశలో, చెల్లింపులు చేయడానికి మరియు స్వీకరించడానికి ఉపయోగించే పేపర్ కరెన్సీ వలె అదే డినామినేషన్‌(నోట్లు)లలో డిజిటల్ టోకెన్‌లను జారీ చేసే నాలుగు బ్యాంకులలో ఒకటి కానిది ఏది?

Options

A

State Bank of India
           స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

State Bank of India
           స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

B

IDFC First Bank
           ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్

IDFC First Bank
           ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్

C

HDFC Bank
            హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

HDFC Bank
            హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

D

ICICI Bank
           ఐసిఐసిఐ బ్యాంక్

ICICI Bank
           ఐసిఐసిఐ బ్యాంక్


Solution:

Correct Answer:

C

HDFC Bank
            హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్


Question 23


In which year the Fiscal Responsibility and Budget Management Act (FRBM Act), which prescribes that the Reserve Bank of India should NOT buy government bonds EXCEPT, under exceptional circumstances, became effective?
అసాధారణమైన పరిస్థితులలో మినహా ప్రభుత్వ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయకూడదని సూచించే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం (FRBM చట్టం) ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?

Options

A

2015

2015

B

1994

1994

C

2004

2004

D

1991

1991


Solution:

Correct Answer:

C

2004


Question 24


Who became the first player from India to get elected to the Athletes' Commission of the International Table Tennis Federation (ITTF)?
భారతదేశం నుండి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITTF) అథ్లెట్ల కమిషన్‌కు ఎన్నికైన మొదటి క్రీడాకారులు ఎవరు?

Options

A

Achanta Sharath Kamal
            ఆచంట శరత్ కమల్

Achanta Sharath Kamal
            ఆచంట శరత్ కమల్

B

Ma Long
           మా లాంగ్

Ma Long
           మా లాంగ్

C

Manika Batra
           మానికా బాత్రా

Manika Batra
           మానికా బాత్రా

D

Sathiya Ganasekaran
           సత్య గణశేఖరన్

Sathiya Ganasekaran
           సత్య గణశేఖరన్


Solution:

Correct Answer:

A

Achanta Sharath Kamal
            ఆచంట శరత్ కమల్


Question 25


In which district of Andhra Pradesh is the Mallappakonda heritage site located?
మల్లప్పకొండ వారసత్వ ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో నెలకొని ఉంది?

Options

A

Prakasam
           ప్రకాశం

Prakasam
           ప్రకాశం

B

West Godavari
           పశ్చిమ గోదావరి

West Godavari
           పశ్చిమ గోదావరి

C

Konaseema
           కోనసీమ

Konaseema
           కోనసీమ

D

Anantapur
            అనంతపురం

Anantapur
            అనంతపురం


Solution:

Correct Answer:

D

Anantapur
            అనంతపురం


Question 26


As per the NSSO large scale survey in 2011-12 (NSS 68th round), Andhra Pradesh reduced the poverty level in the state, from approximately 49% in 1973-74 to _____ in 2011-12.
2011-12లో NSSO పెద్ద స్థాయి సర్వే (NSS 68వ రౌండ్) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక స్థాయి అనేది 1973-74లోని సుమారు 49% నుండి 2011-12లో ______కి తగ్గింది.

Options

A

16%

16%

B

9%

9%

C

22%

22%

D

2%

2%


Solution:

Correct Answer:

B

9%


Question 27


Through which Charter Act, the Law member in the executive council of the Governor General was given full rank as a Member?
ఏ చార్టర్ చట్టం ద్వారా, గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో న్యాయ సభ్యునికి సభ్యునిగా పూర్తి హోదా ఇవ్వబడింది?

Options

A

Charter Act of 1813
           1813 చార్టర్ చట్టం

Charter Act of 1813
           1813 చార్టర్ చట్టం

B

Charter Act of 1833
           1833 చార్టర్ చట్టం

Charter Act of 1833
           1833 చార్టర్ చట్టం

C

Charter Act of 1804
           1804 చార్టర్ చట్టం

Charter Act of 1804
           1804 చార్టర్ చట్టం

D

Charter Act of 1853
            1853 చార్టర్ చట్టం

Charter Act of 1853
            1853 చార్టర్ చట్టం


Solution:

Correct Answer:

D

Charter Act of 1853
            1853 చార్టర్ చట్టం


Question 28


During the Epic era of Indian music history, the compositions in music were known as ________.
భారతీయ సంగీత చరిత్రలోని పురాణ యుగంలో, సంగీతంలోని స్వరకల్పనలను ________ అని పిలిచేవారు.

Options

A

stobha
           స్తోభ

stobha
           స్తోభ

B

geetee
            గీతీ

geetee
            గీతీ

C

saama
           సామ

saama
           సామ

D

solfa
           సోల్ఫా

solfa
           సోల్ఫా


Solution:

Correct Answer:

B

geetee
            గీతీ


Question 29


Which of the following is NOT a Fundamental duty of Indian Citizens given in the Constitution of India?
కింది వాటిలో భారత రాజ్యాంగంలో పొందుపరచిన భారతీయ పౌరుల ప్రాథమిక విధి కానిది ఏది?

Options

A

To increase the production of food grains and eradicate the poverty
            ఆహార ధాన్యాల ఉత్పాదనను పెంచి పేదరికాన్ని నిర్మూలించుట

To increase the production of food grains and eradicate the poverty
            ఆహార ధాన్యాల ఉత్పాదనను పెంచి పేదరికాన్ని నిర్మూలించుట

B

To safeguard public property and to abjure violence
           ప్రజా ఆస్తులను(పబ్లిక్ ప్రాపర్టీలు) రక్షించడం మరియు హింసను తిరస్కరించడం

To safeguard public property and to abjure violence
           ప్రజా ఆస్తులను(పబ్లిక్ ప్రాపర్టీలు) రక్షించడం మరియు హింసను తిరస్కరించడం

C

To uphold and protect the sovereignty, unity and integrity of India
           భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను మరియు సమగ్రతను సమర్థించడం మరియు రక్షించడం

To uphold and protect the sovereignty, unity and integrity of India
           భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను మరియు సమగ్రతను సమర్థించడం మరియు రక్షించడం

D

To defend the country and render national service when called upon to do so
           దేశాన్ని రక్షించడానికి మరియు అలా చేయమని పిలుపు వచ్చినప్పుడు దేశానికి తమవంతు సేవను అందించడం

To defend the country and render national service when called upon to do so
           దేశాన్ని రక్షించడానికి మరియు అలా చేయమని పిలుపు వచ్చినప్పుడు దేశానికి తమవంతు సేవను అందించడం


Solution:

Correct Answer:

A

To increase the production of food grains and eradicate the poverty
            ఆహార ధాన్యాల ఉత్పాదనను పెంచి పేదరికాన్ని నిర్మూలించుట


Question 30


India Science and Research Fellowship (ISRF) Programme, to pursue research in frontier/ advanced areas of science including Medicine and Agriculture, is funded by which of the following?
మెడిసిన్ మరియు అగ్రికల్చర్‌తో సహా సైన్స్‌లోని ఫ్రాంటియర్/అధునాతన రంగాలలో పరిశోధనను కొనసాగించే కార్యక్రమమైన “ఇండియా సైన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోషిప్ (ISRF)” ప్రోగ్రాంకు క్రింది వాటిలో ఏది నిధులను సమకూరుస్తుంది?

Options

A

Ministry of Earth Sciences
           ఎర్త్ సైన్సెస్(భూశాస్త్ర) మంత్రిత్వశాఖ

Ministry of Earth Sciences
           ఎర్త్ సైన్సెస్(భూశాస్త్ర) మంత్రిత్వశాఖ

B

Department of Science and Technology (DST)
            శాస్త్ర సాంకేతిక విభాగం (DST)

Department of Science and Technology (DST)
            శాస్త్ర సాంకేతిక విభాగం (DST)

C

The Indian Council of Medical Research
           భారత వైద్య పరిశోధనా మండలి

The Indian Council of Medical Research
           భారత వైద్య పరిశోధనా మండలి

D

University Grants Commission
           యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్

University Grants Commission
           యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్


Solution:

Correct Answer:

B

Department of Science and Technology (DST)
            శాస్త్ర సాంకేతిక విభాగం (DST)


Question 31


Which year did Andhra Pradesh's High Court become independent after it split from Telangana?
తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిగా ఏ సంవత్సరంలో ఏర్పడింది?

Options

A

2019

2019

B

2014

2014

C

2020

2020

D

2018

2018


Solution:

Correct Answer:

A

2019


Question 32


Telugu belongs to which language family?
తెలుగు కింది ఏ భాషా కుటుంబానికి చెందినది?

Options

A

Tibeto-Chinese
           టిబెటో-చైనీస్

Tibeto-Chinese
           టిబెటో-చైనీస్

B

Austro-Asiatic
           ఆస్ట్రో-ఏషియాటిక్

Austro-Asiatic
           ఆస్ట్రో-ఏషియాటిక్

C

Indo-European
           ఇండో-యూరోపియన్

Indo-European
           ఇండో-యూరోపియన్

D

Dravidian
            ద్రావిడ

Dravidian
            ద్రావిడ


Solution:

Correct Answer:

D

Dravidian
            ద్రావిడ


Question 33


Which of the following is a National level Cooperative body of marketing in India?
కింది వాటిలో భారతదేశంలో జాతీయ స్థాయి మార్కెటింగ్ సహకార సంఘం ఏది?

Options

A

Primary marketing cooperative society
           ప్రాథమిక మార్కెటింగ్ సహకార సంఘం

Primary marketing cooperative society
           ప్రాథమిక మార్కెటింగ్ సహకార సంఘం

B

Large-sized Agricultural Multi-purpose cooperative societies (LAMPS)
           భారీ వ్యవసాయ బహుళ ప్రయోజన సహకార సంఘాలు (LAMPS)

Large-sized Agricultural Multi-purpose cooperative societies (LAMPS)
           భారీ వ్యవసాయ బహుళ ప్రయోజన సహకార సంఘాలు (LAMPS)

C

Tribal Cooperative Development Corporation
           గిరిజన సహకార అభివృద్ధి సంస్థ

Tribal Cooperative Development Corporation
           గిరిజన సహకార అభివృద్ధి సంస్థ

D

The Tribal Cooperative Societies Marketing Development Federation of India Ltd. (TRIFED)
            ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (TRIFED)

The Tribal Cooperative Societies Marketing Development Federation of India Ltd. (TRIFED)
            ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (TRIFED)


Solution:

Correct Answer:

D

The Tribal Cooperative Societies Marketing Development Federation of India Ltd. (TRIFED)
            ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీస్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (TRIFED)


Question 34


Baba Dayal Das is associated with which of the following movements?
కింది ఏ ఉద్యమంతో బాబా దయాళ్ దాస్ సంబంధం కలిగి ఉన్నారు?

Options

A

Pabla revolt
           పాబ్లా తిరుగుబాటు

Pabla revolt
           పాబ్లా తిరుగుబాటు

B

Nirankari movement
            నిరంకారి ఉద్యమం

Nirankari movement
            నిరంకారి ఉద్యమం

C

Mopla uprising
           మోప్లా తిరుగుబాటు

Mopla uprising
           మోప్లా తిరుగుబాటు

D

Namdhari movement
           నామ్దారి ఉద్యమం

Namdhari movement
           నామ్దారి ఉద్యమం


Solution:

Correct Answer:

B

Nirankari movement
            నిరంకారి ఉద్యమం


Question 35


Which of the following districts of Andhra Pradesh is known for its good quality Mica production?
ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన మైకా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?

Options

A

Kurnool
           కర్నూలు

Kurnool
           కర్నూలు

B

Guntur
           గుంటూరు

Guntur
           గుంటూరు

C

Kadapa
           కడప

Kadapa
           కడప

D

Nellore
            నెల్లూరు

Nellore
            నెల్లూరు


Solution:

Correct Answer:

D

Nellore
            నెల్లూరు


Question 36


In Swachh Survekshan 2022, which of the following states with more than 100 Urban Local Bodies has become the cleanest in the nation?
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో, కింది వాటిలో 100 కంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థలను కలిగివున్న ఏ రాష్ట్రం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది?

Options

A

Andhra Pradesh
           ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh
           ఆంధ్రప్రదేశ్

B

Madhya Pradesh
            మధ్యప్రదేశ్

Madhya Pradesh
            మధ్యప్రదేశ్

C

Kerala
           కేరళ

Kerala
           కేరళ

D

Maharashtra
           మహారాష్ట్ర

Maharashtra
           మహారాష్ట్ర


Solution:

Correct Answer:

B

Madhya Pradesh
            మధ్యప్రదేశ్


Question 37


As of December 2022, who has been appointed as the new Chief Secretary of the Andhra Pradesh State Government?
డిసెంబర్ 2022 నాటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

Options

A

VS Raju
           విఎస్ రాజు

VS Raju
           విఎస్ రాజు

B

KS Jawahar Reddy
            కెఎస్ జవహర్ రెడ్డి

KS Jawahar Reddy
            కెఎస్ జవహర్ రెడ్డి

C

N Srinivasa Rao
           ఎన్ శ్రీనివాసరావు

N Srinivasa Rao
           ఎన్ శ్రీనివాసరావు

D

G Satya Prabhakar Rao
           జి సత్య ప్రభాకర్ రావు

G Satya Prabhakar Rao
           జి సత్య ప్రభాకర్ రావు


Solution:

Correct Answer:

B

KS Jawahar Reddy
            కెఎస్ జవహర్ రెడ్డి


Question 38


Which of the following statement(s) is/are NOT true for Fundamental Rights in the Indian Constitution?
I. The original Constitution (1950) had five Fundamental Rights. But after the passage of the 44th Amendment in 1978, there are now six Fundamental Rights.
II. Articles 14 to 18 deal with different aspects of right to equality.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది ప్రవచనం(లు)లో ఏది/ఏవి సత్యం కాదు?
I. అసలు రాజ్యాంగం (1950)లో ఐదు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. కానీ 1978లో 44వ సవరణ ఆమోదించిన తర్వాత ఇప్పుడు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి.
II. 14 నుండి 18 వరకు అధికరణాలు సమానత్వపు హక్కు యొక్క వివిధ అంశాలతో వ్యవహరిస్తాయి.

Options

A

Only I
            I మాత్రమే

Only I
            I మాత్రమే

B

Neither I nor II
           I లేదా II ఏదీ కాదు

Neither I nor II
           I లేదా II ఏదీ కాదు

C

Only II
           II మాత్రమే

Only II
           II మాత్రమే

D

Both I and II
           I మరియు II రెండూ

Both I and II
           I మరియు II రెండూ


Solution:

Correct Answer:

A

Only I
            I మాత్రమే


Question 39


As of November 2022, who among the following is the chairman of the Andhra Pradesh Legislative Assembly?
నవంబర్ 2022 నాటికి, కింది వారిలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఛైర్మన్ ఎవరు?

Options

A

Koyye Moshenu Raju
            కొయ్యే మోషేను రాజు

Koyye Moshenu Raju
            కొయ్యే మోషేను రాజు

B

Zakia Khanam
           జకియా ఖానం

Zakia Khanam
           జకియా ఖానం

C

Ummareddy Venkateswarlu
           ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

Ummareddy Venkateswarlu
           ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

D

Yanamala Rama Krishnudu
           యనమల రామకృష్ణుడు

Yanamala Rama Krishnudu
           యనమల రామకృష్ణుడు


Solution:

Correct Answer:

A

Koyye Moshenu Raju
            కొయ్యే మోషేను రాజు


Question 40


Which of the following is a one-stop public grievance redressal platform for the citizens of Andhra Pradesh?
కిందివాటిలో ఆంధ్రప్రదేశ్ పౌరులకు వన్-స్టాప్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏది?

Options

A

Vikas
           వికాస్

Vikas
           వికాస్

B

Srijan
           సృజన్

Srijan
           సృజన్

C

Spandana
            స్పందన

Spandana
            స్పందన

D

Namaste
           నమస్తే

Namaste
           నమస్తే


Solution:

Correct Answer:

C

Spandana
            స్పందన


Types of Web Hosting

21-Apr-2023 06:03:43 | BLOG


types of web hosting


Read More

How to choose best web hosting

27-Sep-2022 09:46:18 | BLOG


best hosting


Read More

A2 Hosting Review

27-Sep-2022 09:45:14 | BLOG


a2 hosting


Read More

HostPapa Review

27-Sep-2022 09:44:24 | BLOG


hostpapa


Read More

Dreamhost Review

27-Sep-2022 09:43:44 | BLOG


dreamhost


Read More

Hostgator Review

27-Sep-2022 09:43:02 | BLOG


hostgator


Read More

Hostinger Review

27-Sep-2022 09:42:05 | BLOG


Hostinger


Read More

inMotion Hosting Review

27-Sep-2022 09:41:15 | BLOG


inmotion


Read More